బాలీవుడ్ రీమేక్ లో నటించ పోతున్న కింగ్ నాగార్జున

బాలీవుడ్ రీమేక్ లో నటించ పోతున్న కింగ్ నాగార్జున
బాలీవుడ్ రీమేక్ లో నటించ పోతున్న కింగ్ నాగార్జున

టాలీవుడ్ సీనియర్ హీరో తెలుగు తెర మన్మధుడు అక్కినేని నాగార్జున రీమేక్ సినిమా లో నటించపోతున్నాడు. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన రైడ్ సినిమా ను తెలుగు లో రీమేక్ చేసే ఆలోచన లో ఉన్నాడు కింగ్ నాగార్జున. ఏషియన్ సినిమాస్‌ సంస్థ అధినేత సునీల్ నారంగ్‌ ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకొని నాగార్జున హీరోగా సినిమాను రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.