భారత రాజ్యాంగ 70 వ వార్షికోత్సవం

 

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన లోక్‌ సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ఎంపీలు.