వైరల్ అవుతున్న ఆర్య – సయేషాల డ్యాన్స్ వీడియో !

తమిళ హీరో ఆర్య(వరుడు ఫేమ్) సాయేషాలు(అఖిల్ ఫేమ్) ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే, వీరిద్దరి వివాహం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది.

కార్తీ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న జ్యోతిక

గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు.. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకటయ్యారు.
ఈ వివాహానికి తెలుగు , తమిళ్ , బాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు.

అయితే రిషెప్షన్ సందర్బంగా నూతన జంట ఆర్య, సాయేషాలు డ్యాన్స్ చేసారు, ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యింది.

ఇటీవల యూట్యూబ్ లో సెన్షేషన్ సృష్టించిన ధనుష్ సినిమా మారి2 సినిమాలోని రౌడీ బేబీ పాటకు డ్యాన్స్ చేయటం విశేషం.ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా ఒక లుక్ వేయండి.

Advertisement