‘మన్మధుడు 2’ లో అమల

అక్కినేని నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రాల్లో ‘మన్మధుడు’ కూడా ఒకటి.రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి చాలా మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది.

పవర్ స్టార్ మూవీస్ లో ధరమ్ తేజ్

ఇప్పుడు రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ సినిమా కి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ తెరకక్కనుంది.నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మించనున్న
ఈ సినిమా లో నాగార్జున తండ్రి – కొడుకుల పాత్రలో కనిపించబోతున్నారట.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాగార్జున సతీమణి అమల ఒక కీలక పాత్రలో కనిపించబోతుందట.’మనం , లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ‘ చిత్రాల్లో చిన్న పాత్రలలో కనిపించిన అమల ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్నట్లు త్తెలుస్తుంది. పోర్చుగల్ లో ఈ సినిమా షూటింగ్ ని చిత్రీకరించాలని ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. 

Advertisement