మెగా ఆఫర్స్ తో అమెజాన్ “గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ “

Amazon Great Indian Festival

ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ .. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ” పేరిట దసరా పండగ సందర్భం గా ఆఫర్స్ ని ప్రకటించింది.సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 4 వరకు ఉంటుంది అని ప్రకటించింది .అమెజాన్ ప్రైమ్ సభ్యత్యం వున్నవారు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటల నుండే ఆఫర్స్ ను అందుకోవచ్చు.ఇండియా లో ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం గా అతి పెద్ద మొత్తం లో డిస్కౌంట్స్ ని ప్రకటించింది.ఎస్బీఐ క్రెడిట్ ,డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసెవారికి తక్షణమే పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఎగ్జిట్ పోల్స్ : ఊరంతా ఒక దారి .. లగడపాటిది పచ్చ దారి !

గృహోపకరణాలు అయినా టీవీ ఫ్రిడ్జ్ ల పై 75 శాతం వరకు డిస్కౌంట్ ని ప్రకటించింది.అధునాతన స్మార్ట్ ఫోన్స్ కి 40 శాతం వరకు ఫ్యాషన్ దుస్టులు ,వాచీలు ,పాదరక్షల ఫై 80 శాతం ,నగల పై ఏకంగా 90 శాతం ప్రకటించింది