ఈ విషయంలో సంతోషంగా ఉందంటున్న అనుపమ!

Anupama Change her Numberకోలీవుడ్‌ లో ‘కొడి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్, ఆ తరువాత టాలీవుడ్‌ వచ్చి ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంది.

మహేష్ గురించి ఆమె ఇలా..

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ, అందాలారబోత విషయంలో కొన్ని పరిమితులను విధించుకున్న ఈ అమ్మడికి అవకాశాలు నత్త నడకగానే వస్తున్నాయి.

దీంతో ఆమె తెలుగు, తమిళం భాషల్లో దృష్టి సారిచింది.ఇకపోతే ఆమె చిత్ర వర్గాలతో చాలా చనువుగా ఉంటుందట.ఈమె ఫోన్‌ నంబరు కూడా చాలా మందికి తెలుసట.

అది కాస్తా ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పిగా మారిందట.నటినటులతో పాటు సాంకేతిక వర్గం కూడా తరచూ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తుండడంతో,వారిపై విసుగు కోపం కలుగుతున్నా,చేసేదేమీ లేక తన ఫోన్‌ నంబరునే మార్చేసిందట.

Advertisement