ఎగ్జిట్ పోల్స్ లో హవా ఫ్యాన్ దే !

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి . ఇక ఎవరు అధికారం చేపట్టబోతున్నారు అని అంతటా ఆసక్తి నెలకొంది . కొన్ని జాతీయ సంస్థలు వెలువరించిన రిపోర్ట్ లో 121+ సీట్స్ తో వైస్సార్సీపీ అగ్ర స్థానాన ఉంది . ఇక టీడీపీ 49 సీట్స్ తో , జనసేన 4 సీట్స్ తో నిలిచారు.

అలీ పై స్వరం మార్చిన పవన్ !

దీన్ని బట్టి వైసీపీ ఈసారి అధికారం పొందడం ఖాయం గా కనిపిస్తోంది . ఇది ఇలా ఉంటే అత్యధికంగా పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు తమ వైపంటే తమ వైపే ఉన్నారని ప్రధాన పార్టీలు అయినా టీడీపీ ,వైసీపీ ధీమా గా ఉన్నాయి . నిజంగా ఎవరి వైపున్నారో తెలియాలంటే ఇంకో 40 రోజులు ఆగాల్సిందే !

ap assembly exit pollsఅలాగే ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీ 18 పార్లమెంట్ స్థానాల్లో , టీడీపీ 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది . తెలంగాణ లో తెరాస కు 14, ఎంఐఎం కు 1, కాంగ్రెస్ కు 1,బీజేపీ కు 1 గా అంచనా వేసింది .