బిగ్ బాస్: ఈ ముగ్గురి లో మూడింది ఎవరికి?

తొమ్మిదో వారానికి గాను నామినేషన్ ప్రక్రియ ముగిసింది .అందరు అనుకున్నట్లు ఈ వారం నో నామినేషన్ ఓన్లీ రీఎంట్రీ అనే ఊహాగానాలకు స్వస్తి పలికి హిమజ ,మహేష్ ,రాహుల్ నామినేట్ అయ్యినట్లు బిగ్ బాస్ ప్రకటించారు.ఇక ఈ వారం లో నో రీఎంట్రీ .

Bigg Boss Telugu Elimination

హిమజ ఫై మనసులో ని కుళ్ళుని వెళ్లబెట్టిన పునర్నవి కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వరుణ్ నోరు మూయించాడు.ఇక చూడాలి ఈ వారం లో హౌస్ లో ఉండేది ఎవరో వెళ్ళదీ ఎవరో ?