అల్లు అర్జున్ హోలీ సందడి చూశారా ?

అల్లు అర్జున్ హోలీ వేడుకల్లో మునిగి తేలారు. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఎంతో ఘనంగా హోలీ వేడుకను జరుపుకున్నారు.

‘సైరా’ లో స్టైలిష్ స్టార్ ?

దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలయికలో ఓ సినిమా రానుందనిఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళంలోన ప్రముఖ నటులని ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్.త్వరలోనే ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి