ఏంది బాబు.. నీ రాజకీయం?

Chandrababu Failed in Politics2019లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.ఇంకొక నెలలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది.దీంతో అన్ని పార్టీల నేతలు యుద్ధ రంగానికి అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

జగనే కాబోయే సీఎం:ఉండవల్లి

ఈ కోవలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు.ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక,ఆయన తప్పులను కేంద్రంపై తోస్తున్నాడు.బాబుకు ఇలా చేయడం కొత్తేమి కాదు పలుమార్లు బాధిత నేతలు ఆయన తీరును ఎండగట్టిన విషయం తెలిసిందే.

ఆయన ఇంకోమెట్టు పైకెక్కి ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు మొదలెట్టాడు.అభివృద్ధి జరగనివ్వకుండా ప్రతిపక్షం అడ్డుకుందని ఆయన డొల్లతనాన్ని బయటపెట్టారు.

ఇక లాభం లేదని మోదీ రంగంలోకి దిగి బాబుకు చివాట్లు పెడితే,దాన్ని కూడా పచ్చ మీడియా బాబుకు అనుకూలంగా చూపిస్తున్నారు.బాబు అవినీతి ,చేతకాని పరిపాలన చూసిన ప్రజలు ఇకపై నమ్మమని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

Advertisement