‘సైరా’ పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

‘సైరా’ ఎప్పుడొస్తుందో అని మెగా ఫాన్స్ లో ఒక కన్ఫ్యూజన్ స్ట్రాంగ్ గా డిస్టర్బ్ చేస్తోంది.రిలీజ్ డేట్ విషయంలో వారానికో రూమర్ హాల్ చల్ చేస్తుండడంతో రామ్ చరణ్ ‘సైరా’ విడుదలపై క్లారిటీ ఇచ్చారు.

యాత్ర నుంచి విజయమ్మ లుక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’కి నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడన్న విషయం తెలిసిందే .

ఈ చిత్రం యొక్క షూటింగ్ మరో రెండు నెలల్లో పూర్తి కానుందని ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి దసరా సీజన్ లో విడుదలచేయనున్నామని రామ్ చరణ్ స్పష్టం చేశాడు.

ఈ చిత్రం కోసం మెగాస్టార్ చాలా కష్టబడుతున్నారని చరణ్ తెలిపాడు.చిరు ఈ చిత్రం తరువాత కొరటాల శివ తో చేయనున్న చిత్రం ఈ సమ్మర్ లో మొదలు కానుందని తరువాత త్రివిక్రమ్దర్శకత్వంలో చిరు 153వ చిత్రం మొదలు అవుతుందని చరణ్ వివరణ ఇచ్చాడు.

Advertisement