ఎన్టీఆర్ దెబ్బకు ఆమె ఫాలోయింగ్ చూశారా?

Daisy Edgar Jones Followingఇటీవలే ‘#RRR’ చిత్రబృందం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పాల్గొన్నారు.ఈ సినిమా కథపై ,కథానాయికలపై జక్కన్న చిన్న వివరణ ఇచ్చారు.దీంతో 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికి కొంత క్లారిటీ వచ్చింది.

డైసీ ఎడ్గర్ జోన్స్ ఎవరో తెలుసా?

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తుందని ప్రకటించడంతో,ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను భారీగా ఫాలో అవుతున్నారట.

ఆమెకు రకరకాల మెసేజ్ లు కూడా చేస్తున్నారట.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయిందట.మొదలే ఇలా ఉంటే,విడుదల తరువాత డైసీ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయమని నెటిజన్లు వెల్లడిస్తున్నారు.