హరీష్ శంకర్ కొత్త చిత్రం టైటిల్

దబాంగ్ ను తెలుగులో ‘గబ్బర్ సింగ్’ గా రీమేక్ చేసి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకున్న హరీష్ శంకర్…ఆ తరువాత అంతటి సక్సెస్ ని చూడలేకపోయాడు.

కాంచన -3 ఫస్ట్ లుక్

ఇక డీజే తరువాత చాలా గ్యాప్ తీసుకొని తన కొత్త చిత్రానికి రెడీ అవుతున్నాడు.కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తండా’ మూవీని హరీష్ తెలుగులో రీమేక్ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం యొక్క టైటిల్ ను విడుదలచేశారు. ‘వాల్మీకి’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండగా హీరోగా నాగ శౌర్య నటిస్తున్నాడు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.ఇక ఈ చిత్రంతో అయినా హరీష్ శంకర్ హిట్ ని అందుకుంటాడో లేదో చూడాలి మరి.