దేవరకొండ తో లేడీ సూపర్‌ స్టార్‌ ?

Intresting News About Vijay DevaraKondaసెన్సేషనల్‌ స్టార్‌గా ఎదిగిన విజయ్‌ దేవరకొండ, ఇతర భాషల్లోనూ తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు.

ఆసక్తిరేపుతున్న 28°c ఫస్ట్ లుక్

అయితే ఇటీవల నోటా సినిమా తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ పరాజయం చవిచూసినప్పటికి, మరోసారి కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతునట్టు టాక్ వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఎస్.ఆర్.ప్రభు డైరెక్షన్ లో రూపొందబోతున్న సినిమా లో విజయ్ నటించేందుకు కమిట్ అయ్యాడు.ఇదిలా ఉంచితేయ్ ఈ సినిమా లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించబోతుందట.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
అయితే ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ చిత్రం లో నటిస్తూ బిజీగా వున్నా విజయ్‌ దేవరకొండ.

Advertisement