స్టేట్ యూనిట్ కార్యదర్శిగా పృథ్వీ రాజ్

Jagan Appoints Prudhvi Raj As State Secretaryఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీకి చురుకుగా ప్రచారం చేస్తున్న ప్రముఖ తెలుగు చిత్ర హాస్యనటుడు, పాత్రికేయుడు పృథ్వీ రాజ్.

పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి మోదుగుల ?

తాజాగా వైసీపీ చీఫ్ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి, పృథ్వీ రాజ్ ను పార్టీ స్టేట్ యూనిట్ కార్యదర్శిగా నియమించారు.ఇదే విషయం పై నియామక లేఖను జారీ చేశారు.

ఈ సందర్భంగా పృథ్వీ రాజ్ మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.తన పార్టీ అధ్యక్షుడి వైఖరిని అభ్యంతరం వ్యక్తం చేసిన కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన వివరించారు.

తాము వ్యక్తిగత విషయాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడమని ,ప్రభుత్వ పని తీరు గురించి ,వారి వైఫల్యాలను ప్రజలకు తెలియ చేస్తామని చెప్పారు.