ఇక్కడ కూడా జగనే ఫస్టట!

Jagan Record in Youtubeవైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అతి చిన్న వయస్సు లోనే దేశంలో ఎవరు చేయలేని ఘట్టాన్ని చేశారు.ఇంతకీ ఈ ఘట్టం ఏంటి అనుకుంటున్నారా?అదేనండి ప్రజాసంకల్ప యాత్ర.

వైసీపీలోకి మరో కాంగ్రెస్ నేత..

జగన్ పాదయాత్ర చూసి దేశంలోని నేతలంతా ఆశ్చర్యపోయారు.అంతేకాదు తండ్రికి మించిన తనుయుడని అందరు అభినందించారు.ఇది అందరికి తెలిసిన విషయమే.

ఇప్పుడు జగన్ మరో రికార్డును సృష్టించారు.దేశ రాజకీయ నాయకులలో టాప్ ట్రెండింగ్ పొలిటీషియన్ గా యూట్యూబ్ లో మొదటి స్థానంలో నిలిచారు.దీంతో మరోసారి అందరి చూపు జగన్ పై పడింది.

జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన పాదయాత్ర రేపటితో ముగించనున్నారు.అనంతరం అసెంబ్లీ ఎన్నికల కార్యచరణపై పూర్తిగా ద్రుష్టి సారించనున్నారట.

Advertisement