బాబుకి బహిరంగ లేఖ రాసిన జనసేనాని

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి జనసేనాని పవన్‌ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు.
ఇవాళ తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి తమ పార్టీ దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు.

జనసేన పార్టీ కి మెగా ఫ్యామిలి విరాళాలు

బుధవారం సమావేశం కి మంగళవారం సాయంత్రం ఆహ్వానిస్తే ఎలా,అంతే గాకా మొక్కుబడి భేటీ లకు సరైన ఎజెండా లేని సమావేశాలకు జనసేన దూరంగా ఉంటుందని వెల్లడించారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేనాని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై అఖిలపక్ష సమావేశం పెట్టడం హర్షణీయమన్న పవన్‌ కళ్యాణ్.

అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే,రాష్ట్రానికి ఎన్ని నిధులు రావాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని,ఈ సమయంలో కూడా మనం పోరాడకపోతే ఇక ఎప్పటికీ న్యాయం జరగదని చెప్పారు.

Advertisement