హిందీ లో కూడా అర్జున్ రెడ్డి అదరగొట్టేశాడు!

షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర లో హిందీ లో సందీప్ వంగ తెలుగు సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి ” ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే ! దానికి సంబంధించి టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది . షాహిద్ అర్జున్ రెడ్డి పాత్ర ను దించేశారు . విజయ్ లో కనిపించిన ఆటిట్యూడ్ , కేర్ ఫ్రీ యాక్టింగ్ షాహిద్ లో కూడా అత్యద్భుతం గా కనిపించింది .

మహేష్ ఆగ్రహానికి గురైన అర్జున్ రెడ్డి దర్శకుడు

 

ఈ బాలీవుడ్ కబీర్ సింగ్ ని కూడా ఒకసారి చూసేయండి మరి.