నా శత్రువు బాబే , ఆంధ్ర ప్రజలు కాదు : కేసీఆర్

వికారాబాద్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర లో తన మీద జరుగుతున్నా మతాల దాడుల మీద స్పందించారు . “నా ప్రధాన శత్రువు చంద్రబాబే !! అతని కుటిల రాజకీయాల మీదే ! ఆంధ్ర ప్రజలకు , వారి సంక్షేమానికి నేనెప్పుడూ వ్యతిరేఖి ని కాదు . ప్రజలు ఎప్పుడు మంచివారే !!” అని అన్నారు.

జగన్ కోసమే కేటీఆర్ ఇలా చేశాడట!

 

Date fix for Telangana Cabinet Expansion

” ఈ సారి వైసీపీ నే ఏపీ లో గెలుస్తుంది . చంద్రబాబు ని ఏపీ ప్రజలు నమ్మడం లేదు . జగనే కాబోయే సీఎం . అతనితో మేము కలిసి పని చేస్తాం . ప్రత్యేక హోదా కు మా మద్దతు కచ్చితం గా ఉంటుంది . పోలవరం ను మేమెప్పుడూ అడ్డుకోలేదు .అదంతా బాబు మోసపూరిత ప్రచారం ” అంటూ కేసీఆర్ తన అభిప్రాయాన్ని తెలిపారు .