తిరిగి ఎన్నికల బరిలోకి రెబల్ స్టార్?

ఢిల్లీలో జరుగుతున్న బీజే్పీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు కృష్ణంరాజు.ఢిల్లీ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పోటీకి తాను కూడా సిద్ధం గా ఉన్నట్టు ప్రకటించారు పనిలో పనిగా మోడీని కూడా తెగ పొగిడేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటములు దేనికీ సరైన నాయకులు లేరని చెప్పారు.అలాగే అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా ఇవ్వడంతో పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగింది అంటూనే,ఏపీ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు ఎత్తిచూపారు.

పోలవరానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రణాళిక ప్రకారమే నిధులిస్తోందని చెప్పారు,ఏపీ ప్రభుత్వానివి తప్పడు ఆరోపణలన్నారు.

ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్న మోదీ మళ్లీ ఈసారి కూడా విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు.

కాగా ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్న మోదీ మళ్లీ ఈసారి కూడా విజయం సాధించడం ఖాయమని,014 ఫలితాలే 2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుంది

Advertisement