మహర్షి మూవీ లేటెస్ట్ అప్డేట్

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహర్షి ‘.మహేష్ కి ఇది 25 వ చిత్రం కావడం విశేషం.

భారీగా F2 ప్రీ రిలీజ్ బిజినెస్ !

కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు చిత్ర యూనిట్.కానీ, ప్రస్తుతం ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ఏప్రిల్ ఆఖరి లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

ఏప్రిల్ నెలాఖరులో విడుదలైన పోకిరి , భరత్ అనే నేను సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు మహర్షి కూడా అదే సమయంలో తీసుకొచ్చి సెంటిమెంట్ ను వర్క్ అవుట్ చేద్దామని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ఓవర్ బడ్జెట్ కారణంగా అనుకున్న సమయానికి సినిమాను తీసుకరాలేకపోతున్నారన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

 

Advertisement