మహర్షి మూవీ అఫీషియల్ అప్డేట్…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశి పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి ‘. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజ హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్ర లో కనిపించనున్నారు.

 

‘మహర్షి’ అప్డేట్స్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.రు. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ‘చోటి చోటి’ అంటూ సాగె ఈ పాటను మహేష్ , అల్లరి నరేష్ , పూజా హెగ్డే ల పై చిత్రీకరించారట.

దిల్ రాజు , అశ్వినీ దత్ , పీవీపీ లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement