‘మహర్షి’ విడుదల అప్పుడేనట!

Maharshi Release Dateప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘మహర్షి’,ఈ సినిమా విడుడల తేదీని దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు.కాకపోతే ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కాదని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.

తరుణ్ భాస్కర్ తో మహేష్ మూవీ ?

ఈ వార్తలపై మహేష్ అసహనంగా ఉన్నారట.దీంతో ఆయన ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లిని,నిర్మాతలలో ఒకరైన దిల్ రాజును ఇలాంటి వార్తలు ఎందుకు వైరల్ అవుతున్నాయని ప్రశ్నించారట.

నిజానికి మహేష్ బాబుకు వేసవి కాలంలో విడుదలైన సినిమాలు విజయం సాధిస్తూ వస్తున్నాయి.ఈ సెంటిమెంట్ తో మహేష్ ఈ సినిమాను ఎలాగైనా ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయాలని ఆర్డర్ వేశారట.

దీంతో ఈ చిత్రబృందం రాత్రి పగలు కష్టపడుతున్నారట.అభిమానులను నిరాశపరచకుండా ఆ తేదీనే సినిమా విడుదల చేయాలని మహేష్ కూడా కష్టపడుతున్నారట.

Advertisement