ఓ యాడ్ కోసం అరుదైన లొకేషన్లలో మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కున్న క్రేజ్ దృష్ట్యా ఆయనను వరుస కంపనీలు ప్రచార కర్తగా ఎంచుకుంటున్నారు. దానికి గాను తన ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న వాటిలో కోకోకోలా కంపనీ ఒకటి.

‘సైరా’ మూవీ లేటెస్ట్ అప్డేట్స్

తాజాగా దానికి సంబందించిన యాడ్ కోసం మహేష్ దట్టమైన అడవుల్లో తిరుగుతున్నాడు . దక్షిణాఫ్రికాలో అరుదైన లొకేషన్లలో ఈ ప్రకనటనను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

ఇక సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా చేస్తున్నాడు.పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం మే 9 నప్రేక్షకుల ముందుకు రానుంది .ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతుండగా దీనిని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Advertisement