‘మహర్షి’ లో ఆ సాంగ్ కోసం భారీ ఖర్చు

వంశి పైడిపల్లి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న తన 25 వ చిత్రం ‘మహర్షి ‘.
ఈ చిత్రం లో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడు.

ఇంట్రస్టింగ్ టైటిల్ తో శర్వా

ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మహర్షి యూనిట్‌.
ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం నిర్మాతలు భారీ ఖర్చు చేస్తున్నారట.

మహేష్ కెరీర్ లో బెస్ట్ ఇంట్రో సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తుందని, అలానే దేవిశ్రీ మంచి ట్యూన్ ని కంపోజ్ చేసారని తెలుస్తుంది.ఈ ఒక్క పాట కోసమే నిర్మాతలు 2 కోట్లు ఖర్చు పెడుతున్నారట మరి ఈ పాట థియేటర్లలో అభిమానులని ఏ విధముగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement