మజిలీ చిత్రం నుండి ‘వన్ బాయ్-వన్ గర్ల్’ సాంగ్..

OneBoy OneGirl Song From Majili‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య సమంత జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ . పెళ్లి తరువాత వీరిద్దరూ నటిస్తున్న మొదటి చిత్రం కావడంతో 
ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ సూపర్ స్టార్ తో ఫిదా బ్యూటీ రొమాన్స్

ఈ చిత్రంలో దివ్యంకా కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.సినిమా విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్ర యూనిట్.దీనిలో భాగంగా ఈ చిత్రం నుండి ‘వన్ బాయ్ -వన్ గర్ల్’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

భాస్కర బట్ల రాసిన ఈ సాంగ్ కి గోపీ సుందర్ అందించిన ట్యూన్స్ నేటి ట్రెండ్ తగ్గుట్లుగా వున్నాయి.
ఈ చిత్రాని షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.