సొంత డబ్బా కొట్టుకోడానికి పోటీ పడుతున్న నేతలు వీరే!

Pawan Chandrababu Meetingsఏపీలో ఎన్నికలకు ఇక మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది.దీంతో నేతలు తమదైన శైలిలో ప్రచారాలు మొదలుపెట్టారు.ఆరు నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అనే నానుడి అందరికి తెలిసిన విషయమే.

ప్రజా నాయకుడు ఎవరు?

 

ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా?,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలో ఏ వింత జరిగినా దానికి కారణం తానే అని చెప్పుకోవడం ఆనవాయితీ.రాజధాని గ్యాలరీస్ చూపిస్తూ రాజధాని నిర్మాణం కట్టానని గొప్పలు చెప్పుకోవడం మొదలెట్టాడు.

తాజగా ఈ జాబితాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేరాడు.ఆయనకు పదవి మీద ఆసక్తి లేదంటూనే సీఎంని చేయమంటాడు.ప్రజల కోసం పోరాడటానికి వచ్చానని,కులాలన్నీ ఆయనకు ఒక్కటేనని,ప్రత్యర్థులను కూడా తాను గౌరవిస్తానని,ఎక్కడకు వెళ్లిన ఈ పాటను పాడుతూనే ఉంటాడు.

వీరిద్దరూ తమ గురించి డప్పు కొట్టుకోవడం తప్పా ,రాష్ట్ర ప్రజలకు చేసిందేమి లేదని ఏపీ ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు.చూద్దాం రానున్న ఎన్నికలలో విజయం ఎవరిని వరిస్తుందో.

Advertisement