జనసేన కు మూలం బీఎస్పీ నే : పవన్

జనసేన , జాతీయ స్థాయి లో బీఎస్పీ తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే ! ఈ రోజు విజయవాడ లో ఆ రెండిటి కలయిక లో ఎన్నికల ప్రచార సభ జరిగింది . పవన్ ,మాయ బహుజనులతో కూడిన సుస్థిరమైన పాలన అందిస్తామని ఈ సభ ద్వారా పునర్ధుఘాటించారు.

పవన్ కళ్యాణ్ పై తమ్మారెడ్డి కామెంట్స్

పవన్ మాట్లాడుతూ ” చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసే నాయకురాలు మాయావతి. బీఎస్పీ పార్టీ అణగారిన వర్గాల ప్రయాజనం కోసమే పెట్టబడింది . జనసేన కూడా అలాంటి ఆశయాలతోనే పుట్టింది” అన్నారు.

Pawan Mayavathi

“మోడీ అన్ని విధాలుగా ఆంధ్రను మోసగించారు . ప్రధాని పదవి ఈ సారి సంకీర్ణాలతోనే సాధ్యం . బీఎస్పీ నేతృత్వం లోని ప్రభుత్వం కేంద్రం లో రావాలి ” అని పవన్ ఆకాంక్షించారు.