రామ్ చరణ్ ఆస్తులు చూస్తే ఆశ్చర్యమే!

Ram Charan Propertyరామ్ చరణ్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘#RRR’.ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ శర వేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.తాజాగా రామ్ చరణ్ గురించి ఒక ఆశక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇదీ.. టాలీవుడ్ లో చరణ్ కే సాధ్యమా?

ఆయన తన అభిరుచికి తగ్గట్టుగా జూబ్లీహిల్స్ లో ఇంటిని నిర్మించుకున్నాడు.ఈ ఇంటి కోసం ఏకంగా 38కోట్లు ఖర్చుపెట్టారట.నిజానికి టాలీవుడ్ సెలెబ్రిటీల లోనే ఇంత ఖర్చుపెట్టి కట్టింది చాలా తక్కువ మందేనట.

అలాగే రామ్ చరణ్ ఆస్తుల విలువ దాదాపు 1300 కోట్లు దాకా ఉందని లెక్క తేలిందట.ఇక ఉపాసన తరుపున చూసుకుంటే అపోలో హాస్పటల్ కు సంబంధించి 700 కోట్ల విలువైన ఆస్తులు లెక్క తేలాయట.

ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ ఆస్తుల పరంగా,కెరియర్ పరంగా దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం నటిస్తున్న ‘#RRR’ లో రెమ్యూనరేషన్ తీసుకోకుండా,లాభాలలో వాటా తీసుకోబోతున్నాడట.దీంతో చరణ్ రేంజ్ అమాంతం పెరిగిపోతుందనడంలో సందేహమే లేదు.

Advertisement