Ramulo ramulaa song in “Alla Vikuntapuram lo” movie

అల వైకుంఠపురములో ‘రాములో.. రాములా’ కుమ్మేస్తున్న అల్లు అర్జున్ …..
దీపావళి పండగ కానుకగా ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘అల వైకుఠపురములో’ మూవీ నుండి మరోసాంగ్ విడుదల చేశారు. రాములో రాములా అనే నాటు పాటకు మాస్ స్టెప్పులతో కుమ్మెస్తున్నాడు .