‘వెంకీ మామ’ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యింది

విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘వెంకీ మామ’. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కధానాయికల గురించి రోజుకో వార్త వినిపిస్తుంది .

తండ్రి పాత్రలో ‘అర్జున్ రెడ్డి’

మొదట ఈ చిత్రం లో చైతు సరసన రకుల్ ప్రీత్ నటించనుందని టాక్ వచ్చింది . అయితే తాజాగా ఈ చిత్రంలో చైతు కి జోడిగా రాశి ఖన్నా ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ట్లుగా సమాచారం .ఈ నెల 24 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Advertisement