బన్నీ సరసన ఛాన్స్ కొట్టేసిన రష్మిక?

Rashmika in Allu Arjun Movieకన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న కథానాయిక రష్మిక, తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది.దీంతో ఈ అమ్మడికి తెలుగులో మంచి పాపులారిటీ పెరిగింది. ప్రస్తుతం ఆమె డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది.

దేవరకొండ సినిమాలో అనసూయ!

 

త్వరలో త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసిందట.నిజానికి ఈ సినిమాలో కియరా అద్వానిని తీసుకోవాలని చూశారు.ఆమె డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా లేవని రష్మికకు ఫిక్స్ అయ్యారట.

ప్రస్తుతం రష్మిక విజయ్ సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు చేస్తుందట.మరి త్రివిక్రమ్ ,బన్నీ సినిమా కూడా ఒకే అయితే,ఇక ఈ అమ్మడికిక తిరుగు ఉండదని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.