ఫోటో స్టోరీ : శ్రద్ధ కొత్త ప్రేమ దీనితో అట!

విజయాలు ,పరాజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులని , అందాల ఆరాధకులను సంపాదించేవారు గ్లామర్ ఇండస్ట్రీ లో కనిపిస్తుంటారు . ఇక ఇప్పటి తరం భామలు ఫిట్నెస్ తో నో , ట్రిప్స్ అనో , వ్యక్తిగతమైన ఇష్టాలతో నో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంటారు. అప్పుడెప్పుడో సుకుమార్ ఆర్య 2 లో కనిపించిన శ్రద్ధ ఆ కోవా లోనిదే!

కొత్తగా గాయని గా కూడా ప్రూవ్ చేసుకున్న శ్రద్ద ట్విట్టర్ లో యమ ఆక్టివ్. సినిమాలు ,రాజకీయాలు ,ఫోటోషూట్స్ ,మ్యూజిక్ ఆల్బమ్స్ …ఇలా ఒకటేమిటి ? అన్నీ శ్రద్ధ కు నచ్చినవే . ఇక్కడ కనిపించే ఫోటో కూడా ఆమె ఇష్టాల్లో ఒకటట ! గ్లామర్ ని ఒలకబోస్తూ , ఈ కొత్త విక్టోరియా సీక్రెట్ బ్రాండ్ తన యోగ సెషన్స్ భలే నప్పేసిందని చెప్తోంది.

shraddha das