శ్రీముఖి -సైరా రీమిక్సింగ్ సాంగ్ ….

 

srimukhi
srimukhi in bigg boss3

సైరా టైటిల్‌ సాంగ్‌ను శ్రీముఖి అభిమానులు ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలుకుతున్నారు . బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్‌ఫుల్‌ లైన్‌లతో హోరెత్తించారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో సాగిన శ్రీముఖి జర్నీని ప్రతిబింబించేలా వీడియోను రూపొందించారు. ఇది చూసిన అభిమానులు నూతనోత్సాహంతో ఓట్లు గుద్దిపడేస్తున్నారు. ఎవరెన్ని పోరాటాలు చేసినా గెలుపు ఒక్కరిదే. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఓటింగ్‌లో దూసుకుపోతుండగా వీరిమధ్యే ప్రధాన పోటీ నెలకొంది. దీంతో ఎవరు టైటిల్‌ను ఎగరేసుకుపోతారనేది సస్పెన్స్‌గా మారింది.