‘మనం’ రైటర్ తో సుధీర్ బాబు సినిమా

నటుడు హర్షవర్ధన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఎంట్రీ ఇచ్చి,మంచి పేరును సొంతం చేసుకున్నారు.ఆ తరువాత డైలాగ్ రైటర్ గా నితిన్ నటించిన ‘గుండె జారి గల్లంతయిందే’ సినిమా తో సక్సెస్ ని అందుకొని
‘మనం’ సినిమాతో రచయితగా ఇంకా మంచి పేరు తెచ్చుకున్నాడు హర్ష వర్ధన్.

బుల్లి తెర పై ఫోకస్ పెట్టనున్న బన్నీ

ఇక ఇప్పటికే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంతో డైరెక్టర్ గా కూడా మారాడు.ప్రస్తుతం తాజాగా హర్ష వర్ధన్ తన రెండో సినిమాకోసం సుదీర్ బాబుకు రీసెంట్ గా ఓ కథ చెప్పారట.కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు చెయ్యడానికి సుధీర్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సుధీర్ బాబు బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బయోపిక్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇక ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో సుధీర్ బాబు తెలుగు తెరకు ప్రొడ్యూసర్ కూడా పరిచయం అయ్యారు.

Advertisement