బిగ్ బాస్ జులై 12 విశేషాలు : విజ్ఞత మరచిన భాను,తేజస్వి!

మనిషి అవసరం కోసం ఎంత వరకు పతనం కావొచ్చో ఈ రోజు బిగ్ బాస్ చూస్తే కొంత వరకు తెలియొచ్చు. అలాగే ఎంత కష్టమొచ్చినా నిజం వైపు ఎలా నిబ్బరం గా నిల్చోవాలో...

గ్యాలరీలు