ThatisY పాఠకులకు దీపావళి శుభాకాంక్షలు

 

Image result for diwali images in telugu

దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..

మంచిపై చెడుకు ప్రతీక దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక మీ జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని విశ్వసిస్తూ……… అందరికీ దీపావళి శుభాకాంక్షలు

చీకటి వెలుగుల రంగేళి..
జీవితమే ఒక దీపావళి.
ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు