మూడో వన్డేలో భారత్‌ గెలుపు సిరీస్ కైవసం

  ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. కలిసొచ్చిన మైదానంలో మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1...

సంక్రాంతి పండుగ: రద్దీగా మారిన టోల్‌ గేట్లు

    సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జమ్‌ ఏర్పడుతోంది. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో హైదరాబాద్‌ నగర వాసులు ఇటు తెలంగాణకు, అటు ఏపీకి పయనమవుతున్నారు. తెలంగాణ, హైదరాబాద్‌...

‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బృహత్తర ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరులో అధికారికంగా ప్రారంభించారు. గురువారం స్థానిక పీవీకేఎన్ ప్ర‌భుత్వ డిగ్రీ...

నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్‌: జనవరి 22న అమలు

    దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులకు శిక్ష అమలు తేదీని ఖరారు చేసింది....

ఆద్య,పవన్‌ ఫొటో షేర్‌ చేసిన రేణూదేశాయ్‌

  రేణూదేశాయ్‌ ,పవన్‌ కళ్యాణ్ నుంచి విడిపోయాక పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటున్నారు. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ.. తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారనే విషయం తెలిసిందే....

రిలయన్స్‌ మరో సంచలనం: జియో మార్ట్‌ ఆన్‌లైన్‌ గ్రోసరీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త ఏడాదిలో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలో మరో నూతన సంచలనానికి పునాది వేసింది. దేశంలోని ఈ-కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు బిగ్ షాకిస్తూ మరో సంస్థను రిలయన్స్‌ ప్రారంభించింది. రిలయన్స్‌ జియోతో...

బ్రేకింగ్ న్యూస్: ఏపీకి మూడు రాజధానులు.. జగన్ సంచలన వ్యాఖ్యలు

ys jagan on ap capital|YS Jagan|ap capitals|AP Capital|AP assembly|Amaravati అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు...

మిస్‌ వరల్డ్‌–2019 విన్నర్ జమైకా టోనీ–ఆన్‌

  జమైకాకు చెందిన టోనీ–ఆన్‌ సింగ్‌ మిస్‌ వరల్డ్‌–2019 కిరీటం దక్కించుకున్నారు. లండన్‌లోని ఎక్సెల్‌ లండన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. గత...

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి

    తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలకు ప్రాణం పోసిన గొల్లపూడి మారుతీరావు గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్‌...

దశదిన కర్మ రోజే “దిశ”నిందితుల ఎన్‌కౌంటర్

  దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘దిశ’ అత్యాచారం, దారుణహత్య కేసులో పోలీసులు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఆ నర రూపరాక్షసులను బహిరంగంగా ఉరి తీయాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో తెలంగాణ పోలీసలు...

Latest News