జగన్ – పవన్ కలిస్తే అధ్బుతమే:ఉండవల్లి

Undavalli's Interviewఏపీలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు గెలవాలంటే,ఏదైనా అద్భుతం జరగాలని,తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు.

జగన్ ముందు బాబు ఎప్పుడో ఓడిపోయాడు:గట్టు

ఆయన మాట్లాడుతూ,గతంలో వై.ఎస్.రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రల కంటే జగన్ పాదయాత్ర చాలా హిట్ అయ్యిందని, ఈ పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారని,రానున్న ఎన్నికలలో జగన్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

రానున్న ఎన్నికలలో పవన్ చంద్రబాబుతో కలిస్తే పవన్ కే నష్టమని,ఒకవేళ వారిద్దరూ కలిసిన జగన్ కి నష్టమేమి లేదని ,అయితే జగన్ – పవన్ కలిస్తే రాష్ట్రంలో ప్రభంజనమేనని,కానీ వారిద్దరూ కలవరని ఆయన విశ్లేషించారు.

Advertisement