సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రౌడీ హీరో

మెగా డాటర్ కొణిదెల నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’.నహికా మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా మార్చి 29 వ తేదీన విడుదల కాబోతున్నది.

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా, అందరిని ఆకట్టుకుంది.ఇగో అండ్ డామినేషన్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 23 వ తేదీన జెఆర్సీ కన్వెన్షన్లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు.నిహారిక సినిమాకు విజయ్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండంతో అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి.

Advertisement