వినయ విధేయ రామ ట్రైలర్: విలయ విధ్వంస రామా !!

రామ్ చరణ్ ,బోయపాటి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’ .ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తుండగా ,ముఖ్యమైన పాత్రలలో ప్రశాంత్,ఆర్యన్ రాజేష్, స్నేహ కనిపించనున్నారు.

రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఇలా..

ఈ రోజు జరుగుతున్న ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి,కేటీఆర్ ప్రత్యేక అతిధులుగా విచ్చేశారు.వీరి రాకతో ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది.

అతిధుల సమక్షంలో రాముడి ట్రైలర్ ను విడుదల చేశారు.ట్రైలర్ లో రామ్ చరణ్ మాస్ యాంగిల్ ను బోయపాటి శ్రీను అదే పాత ధోరణి లో చూపించాడు.యధా విధి గా నాలుగు పంచ్ డైలాగ్స్ , పెద్ద ఫ్యామిలీ , కొంత సెంటిమెంట్ , ఎక్కువ ఫైట్స్ తో ట్రైలర్ మొత్తం గజిబిజి గా ఉంది. 

Advertisement