రాజధాని ప్రాంతంలో జగన్ హవా చూశారా?

YS Jagan Campaign in Capital Areaఎన్నికలకు పట్టుమని 21 రోజులు మాత్రమే ఉన్నాయి.దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాలలో బిజీగా ఉన్నారు.ఇప్పటివరకు జగన్ కి రాజధాని ప్రాతంలో అంత అనుకూలత లేదని వార్తలు వస్తున్నాయి.

ఆ మాటలకు చెక్ పెట్టిన జగన్!

ఈ వార్తలకు చెక్ పెడుతూ,రాజధాని పరిసర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ ని, అక్కడ ఉన్న ప్రజలు అక్కున చేర్చుకున్నారు.వారు జగన్ ని కలిసి ఈ విధంగా చెప్పుకున్నారు.

దేశం మొత్తం చూసే విధంగా ఏపీ రాజధాని ఉంటుందని, గతంలో చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెప్పారని ,మాటలే కానీ చేతల్లో ఏమీ లేదని రాజధాని ప్రాంత ప్రజలు జగన్ కి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

దీంతో ఏపీ రాజధాని ప్రాంతంలో కూడా జగన్ కి జనాలు నీరాజనాలు పడుతుండటంతో, ప్రత్యర్థి పార్టీల నాయకులకు వెన్నులో వణుకు పడుతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వినబడుతున్నాయి.