వైఎస్‌ కుటుంబంలో విషాదం వివేకానందరెడ్డి కన్నుమూత

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, జగన్‌మోహన రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు.

వైసీపీలో చేరిన జయసుధ

ఈ తెల్లవారుజామున పులివెందులలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.
1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించిన వివేకానందరెడ్డి,కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు,పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) పోటీ గెలుపుందారు.

2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు.అంతేగాక గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసారు.

Advertisement